Aarogyaniki Vantinti Chitkaalu

Aarogyaniki Vantinti Chitkaalu

Sale price  Rs. 68.00 Regular price  Rs. 75.00
Skip to product information
Aarogyaniki Vantinti Chitkaalu

Aarogyaniki Vantinti Chitkaalu

Sale price  Rs. 68.00 Regular price  Rs. 75.00

 Aarogyaniki Vantinti Chitkaalu Chittibotla Madhusudana Sharma

Aaroogyaaniki Vantinti Chitkaalu

ఆరోగ్యానికి వంటింటి చిట్కాలు 

మన శరీరం ఆహారం వల్ల జనిస్తుంది. ఈ శరీరానికి వచ్చే వ్యాధులు కూడా అపథ్యకర ఆహారసేవనం వల్ల వస్తాయి. కనుక సుఖం (ఆరోగ్యం), దుఃఖం (అనారోగ్యం) అనేవి హితకర, అహితకర ఆహారసేవనపరిణామాలే అని అర్థం. దీన్ని బట్టి ఆహారప్రాధాన్యం ఎంతటిదో మనకు తెలుస్తోంది. గత నాలుగైదు దశాబ్దా ల క్రితం వరకు కూడా మన బామ్మగారో, అమ్మమ్మగారో, అమ్మగారో, కుటుంబం పెద్దలో మన వంటింట్లోనే లభించే దినుసుల ద్వారా ఏ అనారోగ్యానికి ఏ, ద్రవ్యాన్ని, ఏయే సందర్భాల్లో, ఎలాంటి అనుపానంతో ఏ ప్రమాణంలో, ఎన్నాళ్లు వాడాలో అనుభవపూర్వకంగా ఔషధాన్ని తయారుచేసి చూపిస్తూ, ఉపయోగిస్తూ, అవగాహన కల్పిస్తూ తర్వాతి తరాల వారికి ఆ విజ్ఞానాన్ని అందజేసేవారు.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like