Aaradhana

Aaradhana

Sale price  Rs. 115.00 Regular price  Rs. 125.00
Skip to product information
Aaradhana

Aaradhana

Sale price  Rs. 115.00 Regular price  Rs. 125.00

Aaradhana by Yaddanapudi Sulochanarani ఆరాధన యద్దనపూడి సులోచనారాణి

అనంత్ను భర్తగా పొందగానే అంతా అన్నపూర్ణను అదృష్టవంతురాలన్నారు. తీరా అనంత్ జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత గాని ఆ అమ్మాయికి తన అదృష్టం ఏపాటిదో తెలిసిరాలేదు.

అతనిచుట్టూ అతి భయంకరమైన గతం కోటగోడలా పటిష్టంగా ఉండిపోయింది. అనంత్ దగ్గరికి ప్రవేశం ఎలాగో అర్థం గాని అన్నపూర్ణ అలాగే నిలబడిపోయింది.

ఆ దుర్భేద్యమైన గోడను ఛేదింపగలదా ఆ మూగపిల్ల!

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

You may also like