AAPATHA MADHURAM (Volume-1)
Rs. 250.00
Skip to product information
1/2
AAPATHA MADHURAM (Volume-1)
Rs. 250.00
AAPATHA MADHURAM (Volume-1) Dr. Raja
ఈ పుస్తకంలోని పాటలకు నేను రాసిన విశ్లేషణలు వగైరా ఆయా పాటలు వింటున్నప్పుడు నాలో కలిగిన స్పందనలు, నాకు తెలిసిన, నేను సేకరించిన విషయాలు.... ఆ రోజుల్లో విడుదలై సినిమాల్లో కొన్నిట్లో నాకు నచ్చిన, అవగాహన వున్న కొన్ని పాటల్ని తీసుకుని వాటి గురించి నాకు తెలిసిన విషయాలను కలగలుపుతూ సినీసంగీతాభిమానులను అలరించడానికి చేసిన ఓ ప్రయత్నం ఇది.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store