Aluri Bairagi Sahityam

Aluri Bairagi Sahityam

Sale price  Rs. 480.00 Regular price  Rs. 500.00
Skip to product information
Aluri Bairagi Sahityam
1/2

Aluri Bairagi Sahityam

Sale price  Rs. 480.00 Regular price  Rs. 500.00

Aluri Bairagi Sahityam by Prof.Yarlagadda Lakshmi Prasad

ఆలూరి బైరాగి (25.09.1925 - 09.09.1978) ఆధునిక తెలుగు సాహిత్యలోకంలో తన మార్గం తాను సృష్టించుకున్న కవి. ప్రాథమికంగా ఆయనది కవిహృదయం. కథ, నవల ప్రక్రియలలోను విశిష్టమైన బాట వేసుకున్నవాడు. బాలసాహిత్యాన్నీ సృష్టించాడు. ఆధునిక తెలుగు రచయితలలో తెలుగు, హిందీ భాషల్లో సమానంగా కవిత్వం చెప్పగలిగినవాడు. ఇంగ్లీషు నుండి, హిందీ నుండి కవిత్వాన్ని అనువదించినవాడు. అర్ధాంతరంగా ముగిసిన జీవితంలో ఈ నిరాడంబరుడు, గుర్తింపు కోసం ఏమాత్రం ఆశించని వాడు ఆలూరి బైరాగి చౌదరి సృజించిన సాహిత్యం పరిమాణంలో బండ్లకెత్తవలసినంతది కాకపోయినా ప్రమాణాలలో నెత్తిన పెట్టుకోదగింది. బైరాగి జీవితం-సాహిత్యం ఆయన వ్యక్తిత్వాన్ని అర్థంచేసికోవడంలో మనకు తోడ్పడుతుంది.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like