Aalochana Niyamaalu
Sale price
Rs. 80.00
Regular price
Rs. 90.00
Skip to product information
1/2
Aalochana Niyamaalu
Sale price
Rs. 80.00
Regular price
Rs. 90.00
Aalochana Niyamaalu by Tejguru Sirshree Tejparkhiji
ఆలోచనా నియమాలు ఆలోచన, అనుభూతి, కర్మ అన్న మూడు కోణాలకూ ఆవల అస్తిత్వం అన్న మరో అంశం ఉంది. ఇదే నీ పునాది- ‘ఆధారం’, మీరు ఆలోచనను నిర్లక్ష్యం చేసినదానికంటే ఈ నాలుగో అంశాన్ని మరీ నిర్లక్ష్యం చేస్తారు. ఈ పుస్తకంలో చెప్పిన ఏడు ఆధార సాధనాల ద్వారా ఈ అస్తిత్వాన్ని సంపాదించు కున్నట్లయితే మీ ఆలోచనల, అనుభూతుల, కర్మల శక్తిని తేలికగా నియంత్రించగలదు. ‘మూలాధారా’న్ని సాధించే మంత్రాల కోసమూ, ‘ఆనందమయ ఆలోచనాశక్తి’ని నియంత్రించే సూత్రాల కోసమూ ఈ గ్రంథం చదవండి.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store