Aa 21 Rojulu.....

Aa 21 Rojulu.....

Sale price  Rs. 115.00 Regular price  Rs. 125.00
Skip to product information
Aa 21 Rojulu.....
1/2

Aa 21 Rojulu.....

Sale price  Rs. 115.00 Regular price  Rs. 125.00

Aa 21 Rojulu..... by potturi Vijayalakshmi

గువ్వల జంట లాంటి ఒక జంట. ఆ జంట జీవితమే ఈ నవల. తన అక్షర విన్యాసంతో అసంఖ్యాకమైన పాఠకుల అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి కలం నుండి జాలువారిన రచన. ఇది ఆమె రాసిన తొలి డైరెక్ట్ నవల. పుస్తకం తీసుకుని మొదలు పెట్టటం వరకే మీ వంతు. మీ కనుల ముందు ఆవిష్కరింపబడే దృశ్య మాలికఎక్కడా ఆగకుండా చివరి వరకు చదివిస్తుంది. మనసు మధురం గా మారిపోతుంది. కొంత కాలం పాటు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది.మరి ఆలస్యం ఎందుకు. ఆ అనుభూతిని మీ స్వంతం చేసుకోండి

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like