Book Description
తెలుగు తల్లి ముద్దుబిడ్డ సామాజిక, సాహిత్య, సాంస్కృతిక సేవా రంగంలో అసమాన కృషీవలుడు స్వర్గీయ పి.వి. నరసింహారావు గారి సుప్రసిద్ధ రచన ‘ది ఇన్‌సైడర్’ తెలుగు అనువాదం. \n \nభారతదేశంలోని మారుమూల గ్రామంలో పుట్టి, ఎంతో స్థాయికి ఎదిగి, భారతదేశ ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించిన ఒక తెలుగువాడి ఆత్మకథ.