Sahithi Prachuranalu

VAASTU SASTRA VIGNAANAM

VAASTU SASTRA VIGNAANAM
VAASTU SASTRA VIGNAANAM

VAASTU SASTRA VIGNAANAM

Rs. 100.00 Rs. 125.00
  • SKU: 1311323

Category : General Books

Publisher : Sahithi Prachuranalu

Author : Goturi Pamulu

Language : TELUGU

Book Description

వాస్తు ఒక అనుభవము. ఒక నమ్మకము. ఇల్లు మనకు పూజనీయమైనది. పవిత్రమైనది. మన కుటుంబాన్ని కాపాడుచున్నది. మనము ఇంటిని వాస్తుపరంగా నిర్మించుకుందాము. ఇంటిలో ఒకరికి జ్వరము వస్తే వారే బాధపడతారు. డాక్టరు వద్దకు వెళతారు. మందులు వాడతారు. కానీ ఇల్లు దోషంలో వుంటే ఆ ఇంటిలోని అందరూ బాధలు పడతారు. మనము ప్రతి సెకను అభివృద్ధి వైపు ఆలోచిస్తున్నాము. ఆ అభివృద్ధిని అందుకొంటన్నాము. నేడు విజ్ఞానం యెంతగానో పురోగమిస్తుంది. మనము ఆ విజ్ఞానం వైపు నడుద్దాము.

Additional information
Code SPBK-23
SKU 1311323
Category General Books
Publisher Sahithi Prachuranalu
Author Goturi Pamulu
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter