Yetiloni Kerataalu
Sale price
Rs. 60.00
Regular price
Rs. 100.00
Skip to product information
1/2
Yetiloni Kerataalu
Sale price
Rs. 60.00
Regular price
Rs. 100.00
Yetiloni Kerataalu by M. Venkateswara Rao
భావోద్వేగాలు, రాగేద్వేషాలు మానవజీవితాన్ని అనూహ్యమైన మార్పుకు గురిచేస్తాయి. ఇవే జీవితాలను వైవిధ్యభరితం చేసేవి. అందువల్లనే రచయితలకు జీవితం ‘కథా ఇతివృత్త అక్షయ పాత్ర’ అయిది. తన అనుభవంలోకి వచ్చిన, చూసిన పరమాణువంత జీవిత శకలాన్ని నిశితంగా పరిశీలించి, దాని గురించి క్షుణ్ణంగా అర్థం చేసుకోగల శక్తి వెంకటేశ్వరరావుగారికి ఉంది. తను గ్రహించినదాన్ని స్పష్టతతో, సరళమైన శైలితో అద్భుతమైన ‘కథనపు కళ్ళెంతో’ తన ‘కథాపంచకల్యాణిని’ విహరింప చేయగలరని వారి కథలను చదివితే తెలుస్తుంది. కథలకు ఆయనిచ్చే ముగింపులో ఎంతో సహేతుకత, సమంజసత ఉంటాయి. పాత్రల రూపురేఖలు, స్వభావాలు చక్కగా తీర్చిదిద్దినారు.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store