Yendhuke Neekintha Tondhara
Yendhuke Neekintha Tondhara
Yendhuke Neekintha Tondhara ఎందుకే నీకింత తొందరా... by Balabhadrapatruni Ramani
ఒకప్పుడు పాత సినిమాలు చూస్తూ అంతా అయిపోయాక హీరోయిన్ తన ప్రమేయం లేనట్లు, హీరోని దోషిలా చూస్తూ దుప్పటి కప్పుకుని వెక్కి వెక్కి ఏడవడటం, అతను ‘‘నన్ను క్షమించు. నీకు అన్యాయం చెయ్యను లతా. నిన్ను అగ్నిసాక్షిగా పెళ్ళి చేసుకుంటాను’’ అని అక్కడ వెలుగుతున్న మంటమీద చెయ్యిపెట్టి ప్రమాణం చెయ్యడం, తన బొటనవేలు కోసుకుని ఆ రక్తం ఆమె నుదుటినా, హిందీ సినిమా అయితే ఆమె పాపిటిలో పెట్టడం ఆమె వెంటనే ఎంతో ఆనందం, భక్తీ ముప్పిరిగొనగా ‘నాథా.. నువ్వే నా ప్రాణనాథుడివి. ఈ జన్మకీ వరం చాలు అంటూ అతని కాళ్ళకి దణ్ణం పెట్టి, అరికాళ్ళలో దుమ్ముకోసం తడిమి, అతను బాలన్స్ అవుట్ అయి పడేట్లు చేసి, ఆ దుమ్ము నెత్తిన రాసుకుని ‘‘మీ పాద ధూళిచాలు నేను నిశ్చింతగా బతకడానికి’’ అని డైలాగ్ కొట్టడం. ఓ సినీ రచయిత, ఏ నవలనైనా సినిమా చూసినంత గొప్పగా రాయగలడో లేదో తెలియదు గానీ.... అలా రాయటంలో రమణి చాలా ప్రజ్ఞావంతురాలు. ఈ నవల మీకు తప్పకుండా నచ్చుతుంది. చదవండి
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store