Skip to product information
X 303 Y
Sale price
Rs. 36.00
Regular price
Rs. 40.00
X 303 Y by kommuri sambasiva rao
డిటెక్టివ్ యుగంధర్, అతని అసిస్టెంట్ రాజు అంటే తెలియని తెలుగు పాఠకులుండరు. పాత్రలను సృష్టించిన రచయిత, తెలుగులో తొలి హారర్ నవలా రచయిత కూడా కొమ్మూరే. కొమ్మూరి సాంబశివరావు (1926-1994) ప్రముఖ తెలుగు రచయితల కుటుంబంలో జన్మించారు. సినీ జర్నలిస్టుగా, పత్రికా సంపాదకుడుగా పనిచేశారు. 90 నవలలు రచించి డిటెక్టివ్ నవలా రచయితగా సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store