Wright Brothers

Wright Brothers

Sale price  Rs. 70.00 Regular price  Rs. 90.00
Skip to product information
Wright Brothers

Wright Brothers

Sale price  Rs. 70.00 Regular price  Rs. 90.00

Wright Brothers by Dhanikonda hanumanta rao

నేటి ఆధునికయుగంలో మనం దర్జాగా, అట్టహాసంగా అనేక సౌకర్యాలతో సహా విమానయానాలు చేస్తున్నాం. ఇదంతా రైట్ సోదరులైన విల్బర్ రైట్, ఆర్విల్లీ రైట్ల చలువే అని ఎందరికి తెలుసు? విమానాన్ని కనిపెట్టిన రైట్ సోదరుల జీవిత చరిత్ర ఇది. ‘మానవుడు ఎన్నటికీ ఎగరలేడు.’ ‘ఎవ్వరూ నమ్మని వార్త.’ ‘ఆకాశయానమా అబద్ధాల పుట్టా?’ ‘ఓహియో ఉన్మాదులను మేం లక్ష్యపెట్టం.’ ఇలా ఎంతోమంది ఎంత నిరుత్సాహపరిచినా వెనుకాడక లక్ష్య సాధన కోసం పట్టుదలతో శ్రమించి, ఆఖరికి విజయం సాధించిన రైట్ సోదరుల జీవితం మన జీవితానికి వెలుగుబాట అవుతుందిగాక!

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

You may also like