Vyaangyaastram

Vyaangyaastram

Sale price  Rs. 55.00 Regular price  Rs. 60.00
Skip to product information
Vyaangyaastram

Vyaangyaastram

Sale price  Rs. 55.00 Regular price  Rs. 60.00

Vyaangyaastram వ్యంగ్యాస్త్రం BY Bhavaraju Padmini Priyadarshini

ఛోటా బీమ్ రారా... ఆంగ్రి బర్డ్స్ రావే...
డోరేమోన్ రారా... బార్బీ బొమ్మ రావే...
చించాన్ రారా... కితెరేత్సు రారా...
సాటిలైట్ ఎక్కిరారా... సుత్తి కథలు తేరా...
కేబుల్ ఎక్కి రారా... కబుర్ల నస తేరా...
డిష్ ఎక్కి రావే... డొక్కు డైలాగ్లు తేవే...
టీవీ లోకి రారా... తైతక్క లాడరా...
పైడి గిన్నె లోనా గాడ్జేట్స్ తేరా...
వెండి గిన్నెలోనా సాహసాలు తేరా...
ఓవెన్ బౌల్ లోనా బార్బీఫాషన్ తేవే...
చించాన్ తోటి చిందులన్ని తేరా...
లాగిపెట్టి పేల్చే ఆంగ్రి బర్డ్స్ ఆట తేవే...
ఐపాడ్ రావే... ఐ ఫోను రావే...
అన్నీ తెచ్చి ఈ - ఈ పిల్లలకు ఇవ్వవే

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like