Voogave Vuyyala Kommuri Venugopala Rao

Voogave Vuyyala Kommuri Venugopala Rao

Sale price  Rs. 45.00 Regular price  Rs. 50.00
Skip to product information
Voogave Vuyyala Kommuri Venugopala Rao
1/2

Voogave Vuyyala Kommuri Venugopala Rao

Sale price  Rs. 45.00 Regular price  Rs. 50.00

Voogave Vuyyala BY ఊగవే ఉయ్యాల

ఉన్నట్టుండి “మాధవీ !”అన్న పిలుపు విన్పించింది. ఉలిక్కిపడి తల తిప్పేటంతలో ఉయ్యాల కదలసాగింది. ఎవరో బలంగా ఊపుతున్నట్లు విసురుగా ఊగుతుంది.బ్యాలెన్స్ తప్పిపోకుండా ఉయ్యాల గొలుసుని గట్టిగా పట్టుకుని తలతిప్పి చూసింది. – రాజా!“మాధవీ ఇక నవ్వుదాగుడుమూతలాడలేవు. ఇంటి బయట తాళం పెట్టి లోపలే వుండి ఎక్కడికో వెళ్ళినట్లు బుకాయించలేవు. ఇంక నాకళ్ళు కప్పలేవు మాధవీ!కళ్ళముందు చీకట్లు-ఉయ్యాలు ఊగుతుంది…ఆ చీకట్లో కదిలే నీడలు – ఉయ్యాల ఊగుతుంది…ఆ నీడల్లోంచి ఏవేవో దృశ్యాలు – ఉయ్యాల ఊగుతుంది…తెగిన ప్రేమ పటం మాలతీ మాధవంఊగవే ఉయ్యాల!చదవండి!చదివించండి!!

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like