Vodka With Varma

Vodka With Varma

Sale price  Rs. 170.00 Regular price  Rs. 200.00
Skip to product information
Vodka With Varma

Vodka With Varma

Sale price  Rs. 170.00 Regular price  Rs. 200.00

Vodka With Varma SiraSri

వోడ్కా విత్ వర్మ సిరాశ్రీ

ఏకబిగిన ఓ పుస్తకం చదివి ఇప్పటికి ఇరవై ఏళ్లయ్యింది.. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ మధ్యలో ఆపకుండా చదివిన పుస్తకం ఈ ‘వోడ్కా విత్ వర్మ’
- పూరీ జగన్నాథ్ (సినీ దర్శకుడు)
వర్మని కొందరు సైకో అంటారు, మరి కొందరు అతివాది అంటారు, ఇంకొందరు సంఘవ్యతిరేకి అంటారు. తనని స్త్రీలోలుడు, రాక్షసుడు, శాడిస్టు అనేవాళ్ళు కూడా ఉన్నారు.
- సిరాశ్రీ (ఈ పుస్తక రచయిత)
రాములో ఒక చాలా తెలివైన పిల్లవాడు, ఒక మహా అమాయకుడైన ఎదిగినవాడు కలిసి ఉన్నారు.
- రత్న (వర్మ మాజీ భార్య)
రాము నాన్నని నేను ఎప్పుడు ఒక తండ్రిగా కాకుండా కేవలం ఒక బెస్ట్ ఫ్రెండ్గా మాత్రమే చూసాను.
- రేవతి (వర్మ కుమార్తె)

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

You may also like