Viswaveda Maha Grandham
Rs. 775.00
Skip to product information
భూగోళంలో మొట్టమొదటి పరిపూర్ణ దైవ గ్రంథం ఇది సత్యయుగ ప్రవేశానికి నిజ నిర్ధారణ గ్రంథం ఇది మానవాళికి ఇప్పటివరకు తెలియని ఐదు యుగాలను దీనిలో చూడగలరు దైవ సంబంధమైన అనేక సందేహాలకు సమాధానం ఈ గ్రంథం నిజం తెలుసుకోకుండా నిజం యుగంలోనికి ప్రవేశించలేము సత్య యుగానికి మొదటి మెట్టు విశ్వవేధ మహా గ్రంధం దైవ ప్రవక్తలు చెప్పింది నిజం... సృష్టికర్త ఒక్కడే... అనే ఈ గ్రంథములోని అనేక నిజాలను ప్రపంచ మానవాళి గ్రహించి ఆమోదించినప్పుడే సత్య యుగప్రవేశం సాధ్యపడును దైవ సంబంధమైన నిజాన్ని తెలుసుకోవాలనుకునేవారు సత్య అన్వేష్కులైన ప్రజలు నిజాన్ని ప్రపంచ మానవాళికి అందించు క్రియ లో భాగస్వాములు కావలసినదిగా కోరుచున్నాము
1/2
Viswaveda Maha Grandham
Rs. 775.00