VIswam Neeku Darpanam
Sale price
Rs. 135.00
Regular price
Rs. 150.00
Skip to product information
1/2
VIswam Neeku Darpanam
Sale price
Rs. 135.00
Regular price
Rs. 150.00
VIswam Neeku Darpanam by Tejguru Sirshree Tejparkhiji విశ్వం నీకు దర్ఫణం తేజ్గురు సర్ శ్రీ తేజ్ పార్ఖీజీ
(Telugu): విశ్వం నీకు దర్పణంయోధానుయోధుడు, యుద్ధంలో ప్రవేశించేటప్పుడు తీసుకువెళ్లేది, ఖడ్గమో, డాలో, శూలమో, బాణమో కాదు, అంతర్మథనం చేసుకొనేందుకు ఉపయోగపడే అగుపించని దర్పణమేదో అది తీసుకొని వెళ్తాడు. ఆ దర్పణంలో కనిపించే ప్రతిబింబాన్నీ అవలోకించి, విశ్లేషించి నిజమైన వ్యక్తిగా, ఉత్తమ నాయకుడుగా రూపొందుతాడు. తను చేసిన ప్రతి యుద్ధంలోనూ, ప్రతిచర్యలోనూ ఈ అగుపించని దర్పణంలో తన్నుతాను వీక్షించుకొని అంతశ్చేతనాన్ని వృద్ధి చేసుకొంటాడు.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store