Vijaya Vilasam
Sale price
Rs. 80.00
Regular price
Rs. 90.00
Skip to product information
1/2
Vijaya Vilasam
Sale price
Rs. 80.00
Regular price
Rs. 90.00
Vijaya Vilasam by Chemakoora Venkata Kavi విజయ విలాసము చేమకూర వేంకటకవి
ప్రతిపద్య చమత్కృతికి ప్రసిద్ధుడైన చేమకూర వేంకటకవి ప్రబంధం విజయ విలాసం. ఇది రఘునాథరాయలకు అంకితం. విజయవిలాసం అంటే విజయుని, అంటే అర్జునుని విలాసం. అర్జునుని తీర్థయాత్రా సమయంలో అతడు కలుసుకొన్న యువతులు, వారిని వివాహమాడిన తీరు ఈ ప్రబంధంలో వర్ణింపబడ్డాయి. విశ్వనాథ సత్యనారాయణ గారి కమనీయ పీఠికతో.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store