Vennello Mallika Yaddanapudi Sulochanarani

Vennello Mallika Yaddanapudi Sulochanarani

Sale price  Rs. 110.00 Regular price  Rs. 125.00
Skip to product information
Vennello Mallika Yaddanapudi Sulochanarani

Vennello Mallika Yaddanapudi Sulochanarani

Sale price  Rs. 110.00 Regular price  Rs. 125.00

Vennello Mallika Yaddanapudi Sulochanarani

వెన్నెల్లో మల్లిక  యద్దనపూడి సులోచనారాణి

విజయ్,వైజయంతి మల్లికనిలీగల్ గా దత్తత తీసుకుని ఇంటికి వచ్చారు.

మల్లిక చెరో చెయ్యి పట్టుకుని విజయ్,వైజయంతి గుమ్మంలో కాలు పెడ్తుంటే “ఆగండి… ఆగండి… గృహప్రవేశం అలా కాదు చేయాల్సింది” అంటూ వరమ్మ ఎర్రనీళ్ళు వారి చుట్టూతిప్పి పారబోసింది.

ముగ్గురు ఇంట్లోకి వస్తుంటే “స్వాగతం” అని వ్రాసి,మేరీ అట్టలు పట్టుకుంది.

వాసు ఆనాడు విజయ్ వేసిన మూడు కుందేళ్ళ ముఖాలతో వున్న డ్రాయింగ్ రెండుచేతులతో పట్టుకుని ఎదురువచ్చాడు.

వైజయంతి నవ్వేసింది. విజయ్ నవ్వాడు.

నేను ఇక “అమ్మగారు,అయ్యగారు అని పిలవకూడదట”అంది కళ్ళు పెద్దవి చేసి చూపిస్తూ మల్లిక. విజయ్,వైజయంతి చెరో చెయ్యి చాపి మల్లికని దగ్గరకి తీసుకున్నారు.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like