Vennelakanti Raghavaiah

Vennelakanti Raghavaiah

Sale price  Rs. 70.00 Regular price  Rs. 75.00
Skip to product information
Vennelakanti Raghavaiah

Vennelakanti Raghavaiah

Sale price  Rs. 70.00 Regular price  Rs. 75.00

Vennelakanti Raghavaiah Vakulabharanam Lalitha

Vennelakanti Raghavayya

girijan gandhi, nellore gandhi

వెన్నెలకంటి రాఘవయ్య

‘నెల్లూరు గాంధీ’ గా పేరు పొందిన వెన్నెలకంటి రాఘవయ్య ప్రముఖ న్యాయవాది, రాజకీయవేత్త, సంఘ సేవకుడు. ఆంధ్రదేశంలో రాఘవయ్య గారి పేరు తెలియని వారుండరు. ఆయన స్ఫురద్రూపి. శుద్ధ ఖద్దరు వస్త్రాలను ధరించి, పట్టుదలతో, కార్యదీక్షతో, ధైర్యస్థైర్యాలతో ముందుకు నడిచిన దేశభక్తుడు. ఏ అంశాన్ని చేపట్టినా దాన్ని సాధించేవరకూ పట్టువీడని వెన్నెలకంటి, ఒక వినూత్న చరిత్రను సృష్టించిన చరిత్రకారుడు.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like