Varnana Rathnakaramu-17

Varnana Rathnakaramu-17

Sale price  Rs. 190.00 Regular price  Rs. 200.00
Skip to product information
Varnana Rathnakaramu-17
1/2

Varnana Rathnakaramu-17

Sale price  Rs. 190.00 Regular price  Rs. 200.00

Varnana Rathnakaramu-17 by Dasari Laxmanaswami 

ప్రాతఃస్మరణీయులు దాసరి లక్ష్మణస్వామిగారు (పిఠాపురం క్రీ.శ. 1930) శ్రమపడి సంకలనం చేసి నాలుగు భాగాలుగాముద్రించి ఎప్పుడో తొంభైయేళ్ళక్రితం లోకానికి అందించారు వర్ణనరత్నాకరాన్ని. అప్పటినుంచీ పునర్ముద్రణకన్నా నోచుకోని ఈ ఆణిముత్యాల తెలుగు పద్యాల సంకలనాన్ని పాఠకమిత్ర వ్యాఖ్యతో సాహితీప్రియులకు అందిస్తోంది హైదరాబాద్ సెంట్రల్యూనివర్సిటీవారి ప్రాచీనతెలుగు - అధ్యయన కేంద్రం. మొత్తం వర్ణనరత్నాకరంలో ఎనిమిదివేలకు పైగా పద్యాలు సంకలితమై ఉన్నాయి. నన్నయనుంచి పందొమ్మిదవ శతాబ్దంవరకూ వచ్చిన ముద్రిత-అముద్రిత పద్యకావ్యసమూహాన్ని అవలోడనంచేసి ఆ మహానుభావుడు రూపొందించిన ఈ వర్ణనరత్నాకరానికి ఇప్పుడు ఎందరెందరో పండితులు మా అభ్యర్థన మన్నించి పాఠకమిత్రవ్యాఖ్య సమకూరుస్తూ సహకరిస్తున్నారు. ఇదొక మహా యజ్ఞం. సుసంపన్నం కావాలని ఆశీర్వదించండి.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like