Vamseeki Nacchina Kathalu - 2
Sale price
Rs. 360.00
Regular price
Rs. 400.00
Skip to product information
Vamseeki Nacchina Kathalu - 2
Sale price
Rs. 360.00
Regular price
Rs. 400.00
Vamseeki Nacchina Kathalu - 2 వంశీకి నచ్చిన కథలు-2 by director vamsy
‘వంశీకి నచ్చిన కథలు’ మొదటి భాగం సక్సెస్ అవడంతో రెండవ భాగం కూడా ప్రచురించడం జరిగింది. వీటిలో వస్తుపరంగా అన్నీ వైవిధ్యమున్నవే. మూస కథలకు భిన్నంగా అరుదైన కోణాలను స్ప•శించి ఆవిష్కరించినవే. ఒకటికి మించిన కథ మరొకటున్నా ఏ రకమైన పోలికలూ లేనివే. వివిధ రచయితలు వ్రాసిన 52 కథలను ఈ తరం పాఠకులకు అందించే మా ప్రయత్నాన్ని సహృదయంతో స్వీకరించగలరని ఆశిస్తూ...
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store