Vamana Vrukshalu
Sale price
Rs. 225.00
Regular price
Rs. 250.00
Skip to product information
1/2
Vamana Vrukshalu
Sale price
Rs. 225.00
Regular price
Rs. 250.00
Vamana Vrukshalu BY N. MANGADEVI
ప్రకృతిలోని మహావృక్షాలను దోసిలంత కుం డీలో, చారెడంత మట్టిలో, మూరెడంత ఎత్తును మిం చకుం డా ఊడలు, పూలు, కాయలతో వామన రూపంలో తీర్చిదిద్దడమే బోన్సాయి కళ!ఈ సజీవ రూపాలను, విభిన్న శైలీ విన్యాసాలలో పెం చాలని ఎంతో కు తూహల పడుతు న్న ఔత్సాహికు లను ప్రోత్సహిం చడం కోసం రూపొందిం చబడిం దే ఈ ‘వామన వృక్షాలు’.ఈ గ్రం థ రచయిత్రి డా. ఎన్ . మంగాదేవి నా లుగు దశాబ్దా లుగా వివిధ రకాల మొక్కల పెం పకం, పుష్పాలంకరణలతో పాటు, బోన్సాయి కళను జనబా హుళ్యం లోనికి తీసుకు వెళ్ళడంలో సఫలీకృతు రాలైన వనమాలి.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store