Vaijayanthi Vilasam

Vaijayanthi Vilasam

Sale price  Rs. 45.00 Regular price  Rs. 50.00
Skip to product information
Vaijayanthi Vilasam
1/2

Vaijayanthi Vilasam

Sale price  Rs. 45.00 Regular price  Rs. 50.00
Vaijayanthi Vilasam  వైజయంతీ విలాసము SARANGU THAMMAIAH
వైజయంతీ విలాసము సారంగు తమ్మయ్య
వైజయంతీ విలాసము హృదయంగమమైన కావ్యము. ఇందు ఋషుల చరిత్రగాని, రాజర్షి చరితగాని, మహావీరుని వృత్తాంతముగాని లేదు; సామాన్యమానవుని జీవితములో ముఖ్యమైన మూడు నాలుగు ఘట్టములు మాత్రము వర్ణింపబడినవి.
సామాన్యముగా ప్రబంధములో కథా కథనము కుటిలముగా నడచి ఉపాఖ్యానములతో, అవాంతర కథలతో నిబిడీకృతమై ఉండును. ఏ తత్కావ్యమున ఆ విధానము కానుపింపదు. కథా కథనము, వస్తునిర్దేశము మొదలు నిర్వహణము వరకును ఋజుసరణిలో నడచును. నడుమలో ఋతు వర్ణనము లున్నను కథోన్మీలనమునకు ఉద్దీపకములై, సుదీర్ఘములు కాక, విసుగు పుట్టింపక, సరసముగనే సాగిపోవును. కథావిధానమునకు ఆదిమధ్యాంతములు సమముగా నుండి తుదకు ఏక వాక్యత సమకూరును.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

You may also like