Vadrevu Chinaveerabhadrudu Kathalu 1980-2023
Sale price
Rs. 260.00
Regular price
Rs. 300.00
Skip to product information
1/2
Vadrevu Chinaveerabhadrudu Kathalu 1980-2023
Sale price
Rs. 260.00
Regular price
Rs. 300.00
Vadrevu Chinaveerabhadrudu Kathalu 1980-2023
వాడ్రేవు చినవీరభద్రుడు కథలు 1980 నుంచి 2023
వాడ్రేవు చినవీరభద్రుడు 1980 నుంచీ 2023 మధ్యకాలంలో రాసిన కథలు, ఈ కథలలో మూడు దశలు ఉన్నాయి. ఈ కథలలో రెండు ప్రపంచాల మధ్య సంఘర్షణ ప్రధానంగా కనబడతాయి. ఆయన కవితాత్మక ప్రపంచం ఒకవైపు, సమకాలిక సమస్యలు, రాజ్యం, ప్రభుత్వ యంత్రాంగం, ప్రజలు మొదలైన అంశాల పట్ల తన జీవితానుభవం ఆధారంగా చేసిన వాస్తవిక పరిశీలన ఈ కథలలో మనం చూడవచ్చు