Unika - Chennamaneni Sweeya Charitra
Sale price
Rs. 900.00
Regular price
Rs. 1,000.00
Skip to product information
1/2
Unika - Chennamaneni Sweeya Charitra
Sale price
Rs. 900.00
Regular price
Rs. 1,000.00
Unika - Chennamaneni Sweeya Charitra
గతంలో హైదరాబాదులో మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు నేను రాసిన కొన్ని వ్యాసాల సంకలనాన్ని ‘ఉనికి’ రూపంలో ఆవిష్కరించిన సందర్భంగా, తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి ప్రముఖులందరిని అలరించారు. ఒకసారి ‘ఉనికి’గా వెలసిన పుస్తక చలనం ‘ఉనిక’గా ఈరోజు మన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి సమక్షంలో ఆవిష్కరణ కావడం నా జీవితంలో మరిచిపోలేని అరుదైన అవకాశం.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store