Udyogam vacchina kottaloo
Sale price
Rs. 130.00
Regular price
Rs. 150.00
Skip to product information
1/2
Udyogam vacchina kottaloo
Sale price
Rs. 130.00
Regular price
Rs. 150.00
Udyogam vacchina kottaloo by Dr. R.B. Ankam
ఉద్యోగం వచ్చిన కొత్తలో’ అనే పుస్తకం అనేక గొప్ప విషయాలను, అనేక అన్వయాలకు దారితీసే అంశాలను తెలియ జేస్తుంది. చదివిన కొద్దీ కొత్త విషయాలు తెలుస్తాయి. అనుభవం పెరిగినకొద్దీ ఈ పుస్తకం చదివితే ఆ అనుభవాల నేపథ్యంలో మరిన్ని కొత్త విషయాలు మనకే తోస్తాయి. అందువల్ల ఇది నిత్య పారాయణ గ్రంథం. ‘ఉద్యోగం వచ్చిన కొత్తలో’ నిత్యం పేజీలు తిరగేయండి. ఎక్కడో ఒకచోట మీకన్ను ఆగుతుంది. అలా మన చూపు అక్కడ ఆగిందంటే ఆ రోజుకు మీకు అవసరమైన విషయం అని ఆ కన్ను వివేచన గుర్తు చేసిందన్నమాట.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store