Tirogamanam
Rs. 150.00
Skip to product information
శంకర్ ప్రతిభా వంతుడైన ప్రవాస భా రతీయుడు . అత్యం త మే ధాసంపత్తితో ఉన్న త శిఖరాలను అందుకున్నాడు . వేల మైళ్ళ దూరంలో ఉన్నా, భా రతీయ సాంస్ కృతి క మూలాలను మరువలేదు. అతడు నిష్టాగరి ష్ఠుడు , నిజాయితీపరుడు . నిత్యజీవితంలో ఎన్ని అడ్డం కులు ఎదురైనా ఆచార వ్యవహారాలను నిబద్ధతతో పాటిం చే వ్యక్తి.భారతదేశంలో ఉన్న అన్న గారు అంటే శంకర్ కు గౌరవం, ప్రేమ. అన్న గారికి ఉన్న విద్యా ర్హతలు, ప్రతి భ కూడా తమ్ము డి కంటే ఏమాత్రం తీసిపోనివి. తల్లి నీ, తండ్రినీ కంటికి రెప్పలాగా కా పాడు కునే అన్న గురిం చి పిడు గుపాటు లాంటి వార్త శంకర్ ను కలచివేస్తుం స్తుం స్తుం ది - అన్న ఆత్మ హత్య చేసు కున్నాడని. కా రణాలు తెలి యవు. అంత తెలి వైనవాడు విద్యా వంతుడు ఒక విశ్వవిద్యా లయానికి అధిపతి కా వలసిన వాడు ఎందుకు ఆత్మ హత్య చేసు కున్నాడు ? ఇదొక ప్రశ్న .ఆ ఆత్మ హత్యా రహస్యాన్ని స్యాన్ని కనుక్ కోవడంలో శంకర్ సమాజపు నీలి నీడలను చూశాడు . తెలి యని చీకటి కోణాల కోసం అన్వేషిం చాడు . ఆ రహస్యం ఏమిటో తెలి యజెప్పే ది ఈ నవల. ఇది సామాజిక సమస్యపై ఊహాత్మ క రచన
1/2
Tirogamanam
Rs. 150.00