The Brothers Karamzov Sodharulu Dostoevsky

The Brothers Karamzov Sodharulu Dostoevsky

Sale price  Rs. 495.00 Regular price  Rs. 600.00
Skip to product information
The Brothers Karamzov Sodharulu Dostoevsky
1/2

The Brothers Karamzov Sodharulu Dostoevsky

Sale price  Rs. 495.00 Regular price  Rs. 600.00

The Brothers Karamzov by Dostoevsky

కరమజోవ్ సోదరులు 

‘బ్రదర్స్ కరమజోవ్’ లాంటి నవలను చదివి ముగించినప్పుడు పాఠకుడి మనస్థితి తుఫానువచ్చివెళ్ళిపోయిన తరువాతి గదిలా ఛిన్నాభిన్నమైపోయి వుంటుందని యి.యెం.ఫాస్టర్ అభివర్ణిస్తాడు. ఆ గదిలోని కుర్చీలూ, బల్లలూ అన్నీ విరిగి పడిపోయి వుంటాయి. యేదీ ముందున్నచోటులో వుండదు. పాఠకుడి మనస్సులో యిదివరకూ వున్న నమ్మకాలూ, అభిప్రాయాలూ, జ్ఞాపకాల లాంటివన్నీ అలాగే విరిగి, నలిగి, కలిపోయి వుంటాయి. యింత చెప్పినా ఆ అనుభవమెలా వుంటుందో అవగతం గాదు. వోసారి బుద్ధిగా, శ్రద్ధగా, వినయంగా నవలను చదివినవాళ్ళకుమాత్రమే ఫాస్టరేమని చెప్పాడో అర్థమవుతుంది.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

You may also like