Target Shadow
Sale price
Rs. 180.00
Regular price
Rs. 200.00
Skip to product information
Target Shadow
Sale price
Rs. 180.00
Regular price
Rs. 200.00
Target Shadow BY Madhubaabu టార్గెట్ షాడో (షాడో ఎడ్వెంచర్) మధుబాబు
ఒకమాట కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ కార్చిచ్చు మాదిరి సంచరించి ప్రభుత్వాలనీ, పోలీసుల్నీ పరుగులు పెట్టించిన షాడోని, ఎంతో ప్రయత్నం మీద పట్టుకోగలిగారు సి.బి.ఐ. చీఫ్ కులకర్ణిగారు. ఒప్పించి తమ సంస్థలో చేర్చుకోగలిగారు. ప్రమాదాల్ని ముందుగానే పసికట్టి, అందుకు తగిన విధంగా ప్రవర్తించటం, ఎటువంటి వ్యతిరేక పరిస్థితులు ఎదురైనా కొంచెంగా కూడా బెదరకుండా ఎదురు దెబ్బ తీయటం మొదలైన లక్షణాలు షాడో స్వంతం.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store