Swethapadmamu శ్వేతపద్మము

Swethapadmamu శ్వేతపద్మము

Sale price  Rs. 60.00 Regular price  Rs. 100.00
Skip to product information
Swethapadmamu శ్వేతపద్మము
1/2

Swethapadmamu శ్వేతపద్మము

Sale price  Rs. 60.00 Regular price  Rs. 100.00

Swethapadmamu శ్వేతపద్మము

ఇది రెండు శ్వేత పద్మాల కథ. ఒక పద్మము రాయల వారి మదిని దోచుకుని, వారికి పట్టపు రాణి అయి, ఆచంద్రార్కము చరిత్రలో నిలిచిపోయింది. మరో పద్మము రాయలవారి మనసులో సోదరీ వాత్సల్యాన్ని నింపి ఆముక్తమాల్యద రచనకు ప్రేరణగా నిలిచి వారి అభిమానాన్ని చురగొన్నప్పటికీ, ఒక గుడ్డి దీపపు వెలుగుని వెన్నెలని నమ్మి మోసపోయి చరిత్ర గర్భంలో కలిసిపోయింది. ఆధ్యంతము నవరసాల సమ్మేళనంతో సాగిన ఈ నవలా రచన, విజయనగర సామ్రాజ్య చరిత్రలో అట్టడుగు పొరల్లో నిక్షిత్తమయ్యున్న కొన్ని పార్శ్వాలని స్పృశించింది.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like