Swetha Nagu
Swetha Nagu
SWETHA NAGU by Lalladevi
చిన్నతనం నించి అపారసంపదలతో తులతూగిన ఒక అదృష్టవంతురాలు! ప్రేమించిన వాడిని తనవాడిని చేసుకోగలిగిన ఒక భాగ్యశాలిని! అల్లరి కృష్ణునికి జన్మనిచ్చిన ఒక మాతృమూర్తి! ఇప్పుడు అన్నీ వదులుకుని ఒక దిక్కుమాలిన కొండగుహలో చీకటి కుటిలో ఒంటరిగా ప్రాణాలకు తెగించి అడుగు ముందుకు వేస్తోంది. ఆమె ఒక స్ఫూర్తి! ఒక ఉద్యమం! విజయం సాధిస్తుందా?? • • • ఇది నాగుకీ నరశక్తికి పోరాటం! అడుగడుగునా గండాల సుడిగుండంలో అడుగుపెట్టిన ఆడపిల్ల అపూర్వ కథను అక్షరాక్షరంలో సస్పెన్స్ మిళితం చేసి అద్భుతంగా చిత్రించిన లల్లాదేవి రచన ఇది. తెలుగునేల నాలుగు చెరగులా కీర్తి పతాకాలెగుర వేసిన లల్లాదేవి విశ్వరూపాన్ని దర్శింపజేసే విశేష నవల. చదివే కొద్ది ఆహ్లాదం! చదివిన వారిదే ఆనందం!!
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store