Swetha Gulabi

Swetha Gulabi

Sale price  Rs. 135.00 Regular price  Rs. 150.00
Skip to product information
Swetha Gulabi

Swetha Gulabi

Sale price  Rs. 135.00 Regular price  Rs. 150.00

Swetha Gulabi శ్వేతగులాబి by Yaddanapoodi Sulochanarani యద్దనపూడి సులోచనారాణి

అతను మెల్లగా తన నడుంచుట్టూ పడిన చేతులను బలవంతంగా విడదీసాడు. తన గుండెల్లోకి ఒదిగిపోయిన ఆ అమ్మాయి భుజాలు పట్టుకుని,వెనక్కి ఆనించి దిండుమీద పడుకోబెట్టాడు.  ఆ పడుకో బెట్టడంలో అన్నూ పయిట జారిపోయింది….

అతను లాకెట్ చూడగానే సర్పద్రష్టలా ఆగిపోయాడు. వంగి,ఆ లాకెట్ చేతుల్లోకి పట్టుకొని మరింత శ్రద్ధగా పరీక్షగా చూసాడు. సందేహం లేదు. ఆ పక్క పాపిడి, ఆ అంచున్న పొట్టి చేతుల జాకెట్టు,కనుబొమ్మల మధ్య చిన్నబొట్టు, అరవిరసిన మొగ్గలాంటి ఆ చిరునవ్వు యింకెవరు? పారిజాతమే! నిశ్చేష్టుడయ్యాడు. అతని చూపులు ఆ లాకెట్టుకు అతుక్కు పోయినట్టుగా నిల్చిపోయినాయి.

You may also like