Sweeya Charitralu

Sweeya Charitralu

Sale price  Rs. 160.00 Regular price  Rs. 200.00
Skip to product information
Sweeya Charitralu
1/2

Sweeya Charitralu

Sale price  Rs. 160.00 Regular price  Rs. 200.00

Sweeya Charitralu : Valasakalapu Andhra Samajam స్వీయ చరిత్రలు : వలసకాలపు ఆంధ్ర సమాజం by Vakulabharanam Ramakrishna

వకుళాభరణం రాజగోపాల్ నెల్లూరు జిల్లా కావలిలో పుట్టి పెరిగి తరువాత మద్రాస్ విశ్వవిద్యాలయంలో, ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించాడు. ఆ తరువాత మాడిసన్ లోని విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందాడు. ప్రస్తుతం హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని చరిత్రశాఖలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. ఆధునిక భారతదేశ చరిత్ర క్షేత్రంలో పరిశోధన చేస్తూ కోర్సులు బోధిస్తాడు.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu  Books- a Telugu Book Store

You may also like