Sudhaarasa
Sale price
Rs. 24.00
Regular price
Rs. 40.00
Skip to product information
1/2
Sudhaarasa
Sale price
Rs. 24.00
Regular price
Rs. 40.00
Sudhaarasa By Rampa
అరవయ్యేళ్ల వయస్సనే బంధంలోపడి వెనక్కు వెళ్లి వెతికితే దొరికిన అనుభవాల భావాలివి. ఇవి స్వయాలోచన జనితాలని అమ్మానాన్నల అనగా చెప్పగలను. వీటిని నిత్యసత్యాలుగా, నీతి ప్రబోధాలుగా చూడకండి. స్నేహితం చిగురించే వేళ మనసు మాటలు పంచుకున్నట్లుగా స్వీకరించండి. రచయితకూ, పాఠకుడికీ మధ్య మంచి స్నేహాన్నీ పెంచేవిగా ఆస్వాదించండి.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store