Success Mantra
Success Mantra
Success Mantra by Vidiyala Chakravarthi
ఎంచుకున్న రంగంలో అత్యున్నతంగా రాణించాలను కొంటున్నారా ? జీవితంలో ఎదురయ్యే అవరోధాలు అధిగమించి అనుకున్నది సాధించాలనుకుంటున్నారా ? నిర్ణయం తీసుకోలేక, తెలియక తికమక పడుతున్నారా ? ఆర్థికంగా సంపన్నులు కావాలనుకుంటున్నారా ? ఉద్యోగాన్ని కుటుంబాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలో తెలియటం లేదా ? సక్సెస్‌కు అవసరమైన మూల సూత్రాలు, సక్సెస్ మంత్రాలున్న ఈ పుస్తకంతో విజయవంతమైన జీవితం మీ సొంతమవుతుంది. ‘‘అసాధ్యం’’ అనే పదంలోనే సాధ్యం అని కూడా ఉంది. అసాధ్యం అని కూర్చుని పోకుండా సాధ్యమంటూ ముందుకు సాగేవారే సక్సెస్ సాధించటానికి అర్హులు. అది ఎలా సాధించాలి ? అనుకుంటే... ఈ ‘‘సక్సెస్ మంత్ర’’ చదివి తీరాల్సిందే’’. ‘‘సక్సెస్ మంత్ర పుస్తకంలో చాలా మంత్రాలున్నాయి. ఉద్యోగస్తులు, వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారు, పిల్లలు, పెద్దలు, అందరికీ ఇందులో అత్యంత విలువైన చిట్కాలు, సలహాలు ఉన్నాయి’’. ‘‘మంత్రాలకు చింతకాయలు రాలవని కొట్టి పడేయకండి. చింతకాయలు రాలబోతున్నాయి. వెంటనే ‘సక్సెస్ మంత్రాలు’ చదవండి.’’ డా।। బి.వి. పట్టాభిరామ్
Sold by Sahithi Prachuranalu, Rukmini Kalyanam Telugu Book, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store