Subbayyagari Meda సుబ్బయ్యగారి మేడ
Sale price
Rs. 150.00
Regular price
Rs. 199.00
Skip to product information
1/2
Subbayyagari Meda సుబ్బయ్యగారి మేడ
Sale price
Rs. 150.00
Regular price
Rs. 199.00
Subbayyagari Meda by Veeramachaneni Pramodkumar
సుబ్బయ్యగారి మేడ
సుబ్బయ్య గారి మేడంటే ధవళ సుధా సౌధం అని, కాలం నడిపిన కథలన్నింటినీ మనం చదువుకుంటూ, నవల చివరికి వచ్చేసరికి, ఈ సుబ్బయ్య గారి మేడ వృద్ధ ఐరావతంలా ఉంది అంటాడు రచయిత. ఎంత హృద్యమైన పోలిక. ఐరావతం అంటే తెల్ల ఏనుగు. మేడ కూడా తెల్లనిది కదా!
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store