Sri Ramachandrudu

Sri Ramachandrudu

Sale price  Rs. 15.00 Regular price  Rs. 25.00
Skip to product information
Sri Ramachandrudu
1/2

Sri Ramachandrudu

Sale price  Rs. 15.00 Regular price  Rs. 25.00

Sri Ramachandrudu By Smt. RK Karuna

ఉత్తర భారతదేశమునగల సరయూనదీతీరమున కోసలము అను పేరుగల దేశము వుండెడిది. అయోధ్యానగరము దానికి రాజధాని. దానిని దశరథుడు అను మహారాజు పరిపాలించుచుండెను. ఆ నగరము ఎవరిచేతను ఎదిరించి యుద్ధము చేయుటకు శక్యముకానిదగుటవలన దానికి అయోధ్య అని పేరు వచ్చెను. అచటి ప్రజలు సాధుస్వభావులు. ధర్మము, సత్ప్రవర్తనము, శీలము కలవారు. దశరధ మహారాజుకు నలుగురు పుత్రులు. వారిలో రాముడు మహా తేజశ్శాలి. ధనుర్వేమునంతను ఔపోసనపట్టినవాడు, సత్యపరాక్రముడు. ఆ నలుగురిలో లక్ష్మణుడు బాల్యము నుండియు రామునియెడల విశేషప్రీతిగలవాడైయుండెను. రాముడు కూడా లక్ష్మణుడు తన బహిఃప్రాణమా అనునట్లు అతని యెడల ప్రీతి కలిగియుండెను. ఇక చదవండి.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like