Sri krishna Devarayulu
Sale price
Rs. 45.00
Regular price
Rs. 50.00
Skip to product information
1/2
Sri krishna Devarayulu
Sale price
Rs. 45.00
Regular price
Rs. 50.00
Sri krishna Devarayulu by Kasturi Muralikrishna
శ్రీకృష్ణదేవరాయల జీవితం ఆధారంగా సృజించిన నవల ఇది. శ్రీకృష్ణ దేవరాయలు సాహితీ సమరాంగణ సార్వభౌముడని, అనేక అద్భుతమైన కట్టడాలను కట్టించాడన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ అంశాలతో పాటు అందరికీ అంతగా పరిచయం లేని శ్రీకృష్ణ దేవరాయల ఆధ్యాత్మికత, ధర్మదీక్ష వంటి అంశాలతో శ్రీకృష్ణ దేవరాయల వ్యక్తిత్వాన్ని నూతన కోణంలో ఆవిష్కరించిన రచన ఇది.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store