Soft Skills(T)

Soft Skills(T)

Sale price  Rs. 115.00 Regular price  Rs. 125.00
Skip to product information
Soft Skills(T)
1/2

Soft Skills(T)

Sale price  Rs. 115.00 Regular price  Rs. 125.00

Soft Skills(T) by Dr. BV Pattabhiram

నా ప్రియమైన యువమిత్రులారా! మిమ్మల్ని మీరు విశ్వసించి అన్ని రకాల ఫోబియాలు మనం తెచ్చి పెట్ట్టుకున్న వేనని, కనుక మనమే వాటికి  మంగళం పాడగలమని గ్రహించండి. అప్పుడప్పుడు మనలో ప్రతి ఒక్కరిమీద జీవితం మట్టి కుమ్మరిస్తూ వుంటుంది. ఈ మట్టిని ఎప్పటికప్పుడు విదుల్చుకొని పైకి చేరుకోవటమే కిటుకు. మీరు ఆలోచించినట్లే మీరు తయారవుతారు. మానవతా విలువలు మాత్రమే మనల్ని మంచి మనిషిగా గుర్తింపు తీసుకురాగలవని మనఃస్ఫూర్తిగా విశ్వసించండి.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

You may also like