Sishupala Vadham
Sale price
Rs. 630.00
Regular price
Rs. 700.00
Skip to product information
1/2
Sishupala Vadham
Sale price
Rs. 630.00
Regular price
Rs. 700.00
Sishupala Vadham by K.V. Sundaracharyulu
సాహిత్య విద్యా ర్థులకు ఉపయోగకరంగా ఉండడంతో పాటు, సాధారణ పాఠకులు కూడా సంస్కృత కావ్యా లను చదువుకొని, ఆస్వాదిం చి ఆనందిం చాలన్న సదా శయంతో సంస్కృత మహాకావ్యా ల ప్రచురణను ప్రారంభించాం .ప్రసిద్ధులైన సంస్కృతాం ధ్ర పండితులు రచిం చిన సరళ వ్యా ఖ్యా నాలు సంస్కృత మహాకవుల కవితా మృత ధారను గ్రోలడానికి పాఠకులకు ఉపకరిస్తాయి. ఈ సంస్కృత సాహితి ద్వి తీయ కుసుమంగా మాఘ మహాకవి ‘శిశుపాల వధమ్ ‘ మహాకావ్యాన్ని అందిస్తున్నాం . కాళిదా సులోని ఉపమాలంకారం, భారవిలోని అర్థ గౌరవం, దండిలోని పదలాలిత్యం సమ్మిశ్రం గా ఉన్నా యని ప్రసిద్ధి చెంది న మాఘకవి రచిం చిన ఈ ‘శిశుపాల వధమ్ ‘ కావ్య రసాస్వాదం చేయవలసింది గా సహృదయ పాఠకలోకాన్ని ఆహ్వానిస్తున్నాం
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store