Silaavruksham
Sale price
Rs. 65.00
Regular price
Rs. 75.00
Skip to product information
1/2
Silaavruksham
Sale price
Rs. 65.00
Regular price
Rs. 75.00
Silaavruksham BY Kasinathuni Suvarchaladevi
చల్లని పిల్ల తెమ్మెర వచ్చి చెంపల్ని తాకుతూ వెళ్ళింది.
‘‘కొత్తగా జతకట్టిన కోకిలమ్మ
పెంటికై నూత్న యౌవనోద్వేగ.... యౌవనోద్వేగ... ద్వేగ’’
గుర్తురాలేదు. ఎంత సాహిత్యాభిమానమున్నా అప్పుడప్పుడు చదువుకునేది కదా - గుర్తు రాలేదు. ఆ పదాలే తిరిగి తిరిగి అనుకుంటున్నాను.....
నూత్న యౌవనోద్వేగ వేగి
యగుచు ముక్కున జిదుమని యామ్రకిసల
యమ్ము లేదు, వసంత వనాంత వీధి!’’
మృదు మధుర స్వరానికి ఉలికిపాటుతో వెనుతిరిగి చూశాను.
ఎదురుగా అతను! నాకు గుర్తురాని చరణం అతను పూరిస్తున్నాడు. నా గుండెలు వేగంగా కొట్టు కోసాగాయి. అతను చకచకా ముందుకొచ్చి....
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu books- a Telugu Book Store