Shakapurushudu NTR Satha Jayanthi Centenary Special Issue

Shakapurushudu NTR Satha Jayanthi Centenary Special Issue

Sale price  Rs. 970.00 Regular price  Rs. 1,000.00
Skip to product information
Shakapurushudu NTR Satha Jayanthi Centenary Special Issue
1/2

Shakapurushudu NTR Satha Jayanthi Centenary Special Issue

Sale price  Rs. 970.00 Regular price  Rs. 1,000.00

Shakapurushudu NTR Satha Jayanthi Centenary Special Issue

శకపురుషుడు యన్.టి.ఆర్ శతజయంతి

ఎన్.టి.ఆర్. శకపురుషుడు “తెలుగదేలయన్న దేశంబు దెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ యెల్ల నృపులు గొలువ యెరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స” తెలుగు జాతి వైభవం, ప్రాభవం కోసం ఆనాడు చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు జీవితాంతం సాహిత్య, సాంస్కృతిక, కళారంగాల్లో అనూహ్యమైన, అనితర సాధ్యమైన కృషి చేసి తెలుగు వల్లభుడుగా చరిత్రలో మిగిలిపోయాడు. 450 సంవత్సరాల తరువాత కృష్ణదేవ రాయలను మహానటుడు, ప్రజా నాయకుడు ఎన్.టి. రామారావు స్మృతిపథంలో నిలిపారు. తెలుగు భాషకు రాయలు చేసిన నిరుపమాన, నిస్వార్థమైన సేవ, తరతరాలకు ఎంత స్పూర్తినిస్తుందో అలాగే ఎన్.టి.ఆర్. తెలుగు జాతికి చేసిన మహోన్నతమైన సేవ, అంతే స్ఫూర్తిమంతంగా మిగిలిపోతుంది. ఎన్.టి.ఆర్. ఆలోచనలు, అభిప్రాయాలు చాలా భిన్నంగా ఉంటాయి. సినిమా నటుడుగా వాటిని అమలులో పెట్టిన ధీశాలి. అందుకే ఆయన ప్రేక్షకుల మనస్సులో చిరస్థాయిగా మిగిలిపోయాడు. రాజకీయ నాయకుడుగా ఆయన మార్గం అనితర సాధ్యం. తాను నమ్మిన సిద్ధాంతాలను కడవరకు పాటించిన కర్మయోగి, మానవతావాది ఎన్.టి.ఆర్. 1923 మే 28న కృష్ణాజిల్లా నిమ్మకూరులో లక్ష్యయ్య, వెంకట రామమ్మ దంపతులకు ఎన్.టి.ఆర్. జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. ఇది అక్షరాలా ఎన్.టి.ఆర్. విషయంలో నిజమైంది. తల్లిదండ్రుల సంస్కారం, గురువుల మార్గ దర్శకత్వం ఆయనను ఉజ్వలమైన భవిష్యత్ వైపు నడిపించాయి.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

You may also like