Satyakaalam Y Satyakumar

Satyakaalam Y Satyakumar

Sale price  Rs. 200.00 Regular price  Rs. 250.00
Skip to product information
Satyakaalam Y Satyakumar
1/2

Satyakaalam Y Satyakumar

Sale price  Rs. 200.00 Regular price  Rs. 250.00

Satyakaalam Y Satyakumar

సత్యకాలమ్ సామాజిక, రాజకీయ వ్యాసాల సంకలనం

కడప జిల్లా ప్రొద్దుటూరులో జన్మించిన వై. సత్యకుమార్ మదనపల్లి లో పాలి టెక్నిక్ విద్య అభ్యసిస్తున్న సమయంలో అఖిల భారతీయ విద్యా ర్థి పరి షత్ నాయకుడిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. బెం గళూరులో ంఓఎఇ చదు వుతున్న సందర్భం లో వివిధ భారతీయ భాషల్లో ల్లో - ముఖ్యం గా కన్న డ, తమిళం, మరాఠి, తెలుగు, హిందీలలో - తన సమర్థ మైన వాగ్ ధాటితో అప్పటి బిజెపి కేం ద్ర నాయకులు శ్రీ యం. వెం కయ్యనాయుడుగారి దృష్టిని ఆకర్షించారు.1996 సు రాజ్ రథయాత్ర, 1997 స్వర్ణ జయంతి రథయాత్ర, 2004 భారత్ ఉదయ్ రథయాత్రల ని ర్వహణలో క్రియాశీలక పాత్ర పోషించారు

You may also like