Sarat Chandra Chattopadhyay Set of 9 Books Novels in Telugu

Sarat Chandra Chattopadhyay Set of 9 Books Novels in Telugu

Sale price  Rs. 375.00 Regular price  Rs. 435.00
Skip to product information
Sarat Chandra Chattopadhyay Set of 9 Books Novels in Telugu

Sarat Chandra Chattopadhyay Set of 9 Books Novels in Telugu

Sale price  Rs. 375.00 Regular price  Rs. 435.00

Sarat Chandra Chattopadhyay Set of 9 Books Novels in Telugu

శరత్ చంద్ర చట్టోపాధ్యాయ్ లేదా శరత్చంద్ర చట్టోపాధ్యాయ్ (బెంగాలీ: শরত্চন্দ্র চট্টোপাধ্যায়) (1876 సెప్టెంబరు 15 - 1938 జనవరి 16) ఇరవయ్యవ శతాబ్దపు ప్రముఖ బెంగాలీ నవలా రచయితా, కథా రచయితా. ఆయన నవలలు తెలుగునాట కూడా ప్రభంజనంలా ప్రాచుర్యం పొందాయి. సమాజాన్ని, వ్యక్తినీ లోతుగా అధ్యయనం చేసి సృష్టించిన ఆయన పాత్రలు, నవలలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. తెలుగునాట నవలగా, చలన చిత్రంగా సంచలనం సృష్టించిన దేవదాసు ఆయన నవలే. చక్రపాణి మొదలైన అనువాదకులు ఆయనను తెలుగు వారికి మరింత దగ్గర చేసారు. చివరకు కొందరు పాఠకులు శరత్ బాబు తెలుగువాడేనని భావించేవారంటే, తెలుగులో ఆయన ప్రాచుర్యం ఎంతటిదో తెలుసుకోవచ్చు.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like