SAMSARA SUKAM AND MEEDIPALLU
SAMSARA SUKAM AND MEEDIPALLU
SAMSARA SUKAM AND MEEDIPALLU BY Leo Tolstoy
నేను చాలా చక్కనిదాన్ని అని అంతా అంటారు. కాని ఏం లాభం? నా చక్కదనం, నా యవ్వనం అంతా వృధా అయిపోతున్నది. మరో ఏడాదిపాటు నేను ఇక్కడే - ఈ పల్లె కొంపలోనే ఒంటిగా పడి ఉండాలి. అదే దిగులు. ఆ దిగులువల్ల ఎంత డీలాపడిపోయానో, అస్తమానం ఒకటే దిగులు, ఎక్కడలేని చిరాకు దానికితోడు ఒంటరిగా ఉండటం - అబ్బబ్బ! దుర్భరమైపోయింది. నా గది విడిచి బయటకు రాలేదు. ఒక్కమాటు అయినా ‘పియానో’ వాయించుకున్న పాపానపోలేదు. ఆఖరుకు పుస్తకమయినా ముట్టలేదు. నా పరిస్థితి అలా అయిపోయింది. ‘ఏం చెయ్యాలి? ఎందుకు చెయ్యాలి? అయినా ఈ పనిపాటలూ ఇవన్నీ దేనికి నాకు? నా జీవితంలో బంగారంలాంటి కాలం ఇలా వ్యర్థమైపోతూ ఉందే, ఇహ నేను ఏం చేసి ఏం లాభం?’ ‘ఈ తర్కాలకూ, ప్రశ్నలకూ చక్కని సమాధానం లియోటాల్ స్టాయ్ మరో అద్భుత రచన ‘సంసార సుఖం’ తప్పక చదవండి.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store