Samkshipta Aabdika Prayogam

Samkshipta Aabdika Prayogam

Sale price  Rs. 30.00 Regular price  Rs. 35.00
Skip to product information
Samkshipta Aabdika Prayogam
1/2

Samkshipta Aabdika Prayogam

Sale price  Rs. 30.00 Regular price  Rs. 35.00

Samkshipta Aabdika Prayogam: సంక్షిప్త ఆబ్ధిక ప్రయోగం by Kapilavayi Lingamoorthi

కర్త:-  విద్వాన్ తాడిచెర్ల వీరరాఘవశర్మ      (పరిష్కర్త :- కపిలవాయి లింగమూర్తి)

హిందువులు మరణానంతరం చేసే కర్మ వారికీ ప్రేతత్వం నుండి మరియు భూలోకం వాతావరణం నుండి ముక్తిని కలిగిస్తుంది.

తులసివనంలో ఉంచిన శవం శుష్కిస్తుందికాని క్రుళ్లదంటారు. ఈ విధంగా తులసికి వాతావరణాన్ని శుభ్రపరచే గుణముంది.

ఇంటిలో వెలిగించిన దీపం. వ్యక్తి మరణించిననాడు ఆర్పినదానికి వ్యతిరేకం. ఆనాడింటిలో ఒక జ్యోతి ఆరిపోయింది కాబట్టి దానికి బదులుగా ఇపుడు మరొకటి వెలిగిన ఇంటిలోనికి అతడు అడుగుపెట్టుతున్నాడు.

మరణానికి పంచత్వం అని పేరు. అనగా ఈ భౌతికకాయం పంచభూతాలలో చేరిపోవటం అని తాత్పర్యం. వానిలో అగ్ని-జల-భూములు మూడు స్థూల భూతాలు. తక్కినవి సూక్ష్మాలు.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu  Books- a Telugu Book Store

You may also like