Sambhavami

Sambhavami

Sale price  Rs. 140.00 Regular price  Rs. 150.00
Skip to product information
Sambhavami
1/2

Sambhavami

Sale price  Rs. 140.00 Regular price  Rs. 150.00

Sambhavami by Amol Anand Tiwari

మీరొక మాయాకర్పరంలోకి వెళ్లి తలుపు మూసుకుంటారు. మీరు కోరుకున్న చోట, కోరుకున్న వారితో ఉన్న అనుభూతి పొందుతారు. సాధ్యమేనా?
అవును సాధ్యమే. దీనికోసం మీరు అద్భుతమైన కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్ ప్రద్యుమ్నను కలుసుకోవలసి ఉంటుంది. అతను కృత్రిమ మేధ ఈ ప్రపంచాన్ని మనుషులకంటే బాగా నడపగల దంటాడు.
ప్రద్యుమ్న సనాతన ధర్మాన్ని బలంగా విశ్వసిస్తాడు. 5000 సంవత్సరాలుగా ఈ ధర్మం బోధించే సూత్రాలు పని చేస్తున్నాయి. కృత్రిమ మేధ నడిపించే ప్రపంచం దీనితో ఘర్షణ పడుతుందా? దాన్ని కలుపుకొని ముందుకు పోతుందా?
భవిష్యత్తు ముందుకు నడవక తప్పదు. అయితే కాలం ఒక చక్రం కూడా. చరిత్ర పునరావృత్తమవు తుందా? దైవ జోక్యం ప్రపంచాన్ని బాగు చేస్తుందా?
కృత్రిమ మేధ దారి చూపుతుందా?

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

You may also like