Samarasheela Dheera Vanita Kamalaa Harris సమరశీల ధీర వనిత కమలా హారిస్
Rs. 100.00
Skip to product information
కమల అనేది స్వచ్ఛమైన భారతీయ పేరు. గత నవంబర్‌లో జరిగిన అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో కమలా హారీస్ విజయం సాధిస్తే కోట్లాది మంది భారతీయులు సంబరాలు చేసుకునేవారు. కాని ఎలెక్టోరల్ కాలేజీ ఓట్లలో ఆమెకు 226 ఓట్లు మాత్రమే దక్కాయి. 310 ఓట్లు సాధించిన డోనాల్డ్ ట్రంప్ రెండోసారి విజయం సాధించారు.
1/2
Samarasheela Dheera Vanita Kamalaa Harris సమరశీల ధీర వనిత కమలా హారిస్
Rs. 100.00