Sadhasmarami సదాస్మరామి సాంస్కృతిక శిఖరాలు

Sadhasmarami సదాస్మరామి సాంస్కృతిక శిఖరాలు

Rs. 150.00
Skip to product information
Sadhasmarami సదాస్మరామి సాంస్కృతిక శిఖరాలు
1/2

Sadhasmarami సదాస్మరామి సాంస్కృతిక శిఖరాలు

Rs. 150.00
నిబద్ధత, విలువలు కలిగిన పూర్వ రాజకీయ నాయకుల కోవకు చెందిన మన కాలపు రాజకీయ నాయకుడు శ్రీ మండలి బుద్ధప్రసాద్. వారు కేవలం రాజకీయవేత్త కాదు; సాహిత్యం, సంస్కృతి, మాతృభాషాభిమానం నిండుగా ఉన్న భాషాప్రేమికుడు, తెలుగుభాష, చరిత్ర, సంస్కృతుల గురించి జాతీయ, అంతర్జాతీయ వేదికలమీద ప్రస్తావించే అరుదైన వ్యక్తి ఆయన.

You may also like